Wednesday, August 19, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౧౯.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి



ఈ రోజు యాహూ లో ఇచ్చిన msgs లు కింద ఇస్తున్నా:-
saladi_elr2 (19/08/09 11:30:34 AM): Good Morning, buy 4600 call @ 25 sl 17 target 50 - 75 - 100 in positional

ఈ రోజు ట్రేడింగ్ లో చాలా volatile గా ఉంది, yahoఓ finance వర్క్ చెయ్యకపోవడం వల్ల చాలా ట్రబుల్ ఐంది. ఈ రోజు ఐన ట్రబుల్ కి రేపు జాగ్రత్త ట్రేడ్ చెయ్యాలి
అన్నట్టు ఈ రోజు take solutions డెలివరీ ఉన్నవి అమ్మాను
ఇట్లు
మీ
రాజేష్.సలాది