MY GOLDEN QUOTE TO ALL TRADERS

TRADE WITH TREND
DON'T CHALLENGE THE MARKETS
RESPECT THE MARKETS
IT WILL ALWAYS GIVES YOU PROFITS IF YOU DO SO

CATCH ME

My photo
RAJESH.SALADI™ Call us @ 09573399376 Contact @ srknifty@yahoo.com in yahoo srknifty@gmail.com in gtalk srknifty in skype

GOLDEN TIP FOR BEGINNERS

WHEN A INDEX OR SCRIP OPEN ,LOW ARE SAME AND HIGHER THAN PREVIOUS CLOSE {REMEMBER MUST BE HIGHER THAN PREVIOUS CLOSE} , THEN DON'T SHORT THAT SCRIP WHERE AS IN OTHER WORDS , YOU CAN TRY LONG IN THAT COUNTER

&

WHEN A INDEX OR SCRIP OPEN,HIGH ARE SAME AND LOWER THAN PREVIOUS CLOSE {REMEMBER MUST BE LOWER THAN PREVIOUS CLOSE} THEN DON'T GO LONG IN THAT SCRIP WHERE AS IN OTHER WORDS , YOU CAN TRY SHORT IN THAT COUNTER

DISCLOSURE:- THIS IS MY PRACTICAL OBSERVATION IN MY TRADING JOURNEY AND I PUT THIS AS A THEORY FOR MY OWN TRADES , THIS IS NOT ANY ONE'S , OR NOT WRITTEN IN ANY TECHNICAL BOOKS
SOME COPY CATS COPYING THIS
TOTAL SENTENCE TO THEIR BLOGS OR WEBSITES

SO, IT IS YOUR RISK IF U DO ACTIONS ON THIS THEORY

Thursday, August 13, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౧౩.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఎలా ఉంది నిన్న ఇచిన లాంగ్ కాల్స్ నిఫ్టీ వి . బాగా ఎంజాయ్ చేస్సారా అందరు. అన్ని targets ఈ రోజు రీచ్ ఐంది కదా, మరియు ఈ రోజు స్టాప్ ప్రాఫిట్ పెంచుకుంటూ వెళ్ళాము, కావున maximum ప్రాఫిట్ బుక్ చేసాము . మరియు fsl ౩౦ కాల్స్ కూడా ఈ రోజు wonderful గా పెరిగాయి. ఈ రోజు యాహూ లో ఇచ్చిన messages కింద ఇస్తున్నాను, చూడండి :-
saladi_elr2 (13/08/09 9:46:55 AM): gm, indian natural herb, tulsi to cure swine flue..... http://in.news.yahoo.com/242/20090812/1512/tls-indian-natural-herb-tulsi-to-fight-b_1.html
saladi_elr2 (13/08/09 9:55:08 AM): enjoy the 4500 tgt from me in opening itself , cheerssssssssssssssssssss
saladi_elr2 (13/08/09 10:14:43 AM): pank dancing with fsl
saladi_elr2 (13/08/09 10:18:49 AM): fsl 30 call sky rocketing
saladi_elr2 (13/08/09 10:36:24 AM): i booked profit fsl 30 calls which im holding ,rest is ur risk
saladi_elr2 (13/08/09 11:02:13 AM): 4542 is the sl for those who r holding still on my buy call, that is in futues
saladi_elr2 (13/08/09 1:49:56 PM): power of stop profit 4542, not hitted in this panic selling also
saladi_elr2 (13/08/09 2:16:56 PM): fsl hathkadi thoda
saladi_elr2 (13/08/09 2:44:13 PM): no responce for nifty long call, this is too bad from the group
saladi_elr2 (13/08/09 2:55:32 PM): 4587 is stop profit who r carrying for btst

నిన్న చెప్పిన సంగతి గుర్తుంది కదా అందరికి, ఫ్రైడే వరకు ఫాస్ట్ గా పెరుగుతుంది అని, కాని అది ఈ రోజే స్టార్ట్ ఐంది, సో, రేపు కూడా కంటిన్యూ అవుతుంది, ఎంజాయ్

ఇట్లు ,
మీ
రాజేష్.సలాది


AUTO ANALYSIS FOR 14.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౧౪.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/266971020/auto_14.8.09.pdf

Wednesday, August 12, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౧౨.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు యాహూ లో ఇచ్చిన నిఫ్టీ కాల్స్ అన్ని targets రీచ్ అయ్యాయి, మీకు అర్ధం అవ్వడానికి కింద ఇస్తున్న్నాను, చూడండి : -
saladi_elr2 (12/08/09 12:27:54 PM): do u remember my yesterday's alert?
saladi_elr2 (12/08/09 12:29:18 PM): good, that u ve not replied
saladi_elr2 (12/08/09 12:35:25 PM): even, u ve not replied, im giving one important suggestion to you, go long now in nifty with a sl of 4350, tgt 4500 in next 2 days
saladi_elr2 (12/08/09 12:54:19 PM): traders nature, only buy call boost them, no warning calls on short will give energy for them, i know that
saladi_elr2 (12/08/09 1:24:11 PM): if our sl hits now, then more panic as i said on yesterday
saladi_elr2 (12/08/09 1:59:10 PM): move stop profit to 4374 now
saladi_elr2 (12/08/09 2:09:36 PM): 4390 sp now
saladi_elr2 (12/08/09 2:13:54 PM): who all happy here of hitting sp rather than hitting sl
saladi_elr2 (12/08/09 2:44:06 PM): 4416 sp now
saladi_elr2 (12/08/09 2:53:20 PM): if u want to trade intraday, watch discovery channel every day, n see how lion waits for catching a deer
saladi_elr2 (12/08/09 2:56:01 PM): 4432 sp now
saladi_elr2 (12/08/09 3:03:14 PM): any doubt of touching my tgt today itself, who ve doubt raise ur hands
saladi_elr2 (12/08/09 3:04:25 PM): no one , i.e., it wont touch today
saladi_elr2 (12/08/09 3:07:38 PM): now getting replies one by one bada dada(vbhai) ne bold 86 points enough,kunal says no doubt, rest send smilies only

కాని నిన్న తీసుకున్న fsl కాల్స్ పెరగలేదు, రేపు పెరుగుతుందేమో చూడాలి , stt తీసేసారు కాబట్టి, మార్కెట్ ఇక నుండి చాల ఫాస్ట్ గ పెరగొచ్చు ఫ్రైడే వరకు, చూడం ఏమవుతుందో

ఇట్లు ,
మీ
రాజేష్.సలాది



AUTO ANALYSIS FOR 13.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౧౩.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/266548795/auto_13.8.09.pdf

Tuesday, August 11, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౧౨.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

నిన్న తీసుకున్న నిఫ్టీ ౪౬౦౦ కాల్స్ అనుకునట్టుగానే పెరిగింది , అమ్మేసాను, ఈ రోజు fsl ౩౦ కాల్స్ - ౨ తీసుకున్నాను , నిన్న చెప్పినట్టుగానే మార్కెట్ పెరుగుతుంది ఇక్కడ నుండి అన్నా మాట మీకు గుర్తుండే ఉంటుంది, అలాగే జరిగింది ఈ రోజు. fsl కూడా పెరుగుతుందని అనుకుంటున్నాను, చూడం ఏమి జరుగుతుందో
ఇట్లు
మీ
రాజేష్.సలాది


Monday, August 10, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౧౦.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు LML హోల్డింగ్స్ అమ్మేసాను , ఈ రోజు బ్యాంకు ఇన్దెక్ష్ లో ట్రేడింగ్ చేశాను, ౧స్త్ హాఫ్ లో చేసిన ట్రేడ్ లో వచ్చిన ప్రాఫిట్ సెకండ్ హాఫ్ లో మొత్తం పోయింది, నిఫ్టీ ౪౬౦౦ కాల్స్ తీసుకున్నాను , రేట్ ౬౫.౦౦ అవెరగె రేట్ పడింది, చూద్దాం ఏమవుతుందో, మరియు హనుంగ్ తోయ్స్, లోకేష్ మచినెస్ మళ్ళీ డెలివరీ తీసుకున్నాను
మార్కెట్ ఇక్కడ నుండి మళ్ళీ పెరుగుతుందని అనుకుంటున్నాను, చూద్దాము ఏమవుతుందో,

ఇట్లు
మీ
రాజేష్.సలాది


AUTO ANALYSIS FOR 11.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౧౧.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-

http://rapidshare.com/files/265822288/auto_11.8.09.pdf

Friday, August 7, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౭.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

నిన్న చెప్పిన విషయం గుర్తుందా మీకు, షార్ట్ కి వర్క్ అవుతుంది అని చెప్పానుగా, అలాగే జరిగింది, మరియు నేను తీసుకున్న ఫసల్ ౩౦ కాల్ పెరిగింది అది అమ్మేసాను, మరియు tatasteel షార్ట్ ట్రేడ్ బాగా పని చేసింది
మొత్తం మీద ఈ రోజు ట్రేడింగ్ బాగానే ఉంది, వీకెండ్ మంచి ఎందింగ్ ఐంది/ మీరు కూడా మీ వీకెండ్ ఎంజాయ్ చెయ్యండి
ఇట్లు
మీ
రాజేష్.సలాది


AUTO ANALYSIS FOR 10.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౧౦.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-

http://rapidshare.com/files/264744781/auto_10.8.09.pdf

Thursday, August 6, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౬.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

రోజు అనుకునట్టు గానే TATASTEEL పెరిగింది . నిన్న తీసుకున్నవి అమ్మేసాను. రోజు FSL ౨౭. కాల్ తీసుకున్నాను . మరియు కిరన్ ౨౪౦ కాల్స్ అమ్మేసాను, రోజు ౪౬౩౦ సపోర్ట్ కూడా బ్రేఅక్ అయ్యి పడింది, రేపు ఇంక పడే అవకాసం ఉన్నట్టు ఉంది, రేపు కూడా మార్కెట్ షార్ట్ కి వర్క్ అవోచు, చూడం ఏమి జరుగుతుందో
ఇట్లు
మీ
రాజేష్.సలాది


AUTO ANALYSIS FOR 7.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౭.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/264404024/auto_7.8.09.pdf

Wednesday, August 5, 2009

HOUSE OF PEARL FASHION BUY FOR A TGT ABOVE 100 IN 20 DAYS


hopfl buy చేయ్యోచు ఇప్పుడు టార్గెట్ 100 పైన ఉన్దోచు అని నా నమ్మకం 


courtesy:కునాల్

ఇట్లు 
మీ రాజేష్


నా అనుభవాలు ఈ రోజు అనగా ౫.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు అనుకునట్టుగానే పడింది మార్కెట్, కానీ ౪౬౩౦ మెయిన్ సపోర్ట్ తీసుకొంది, tatasteel ఈ రోజు చాలా ఎక్కువ క్తి ట్రేడింగ్ చేశాను , మొత్తం ౪ వేలు చేశాను , ౧ వెయ్యి btst కోసం ఉంచాను. చూడాలి ఏమి జరుగుతుందో, అది సంగతి
ఇట్లు
మీ
రాజేష్.saladi


AUTO ANALYSIS FOR 6.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౬.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/263998728/auto_6.8.09.pdf

Tuesday, August 4, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౪.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు హనుంగ్ తోయ్స్ మొదటి టార్గెట్ రీచ్ ఐంది ౮౧.౮ హై ఈ రోజు . rcom లాంగ్ కాల్ ఈ రోజు స్టాప్ లాస్ హిట్ ఐంది. ఈ రోజు షార్ట్ మూడ్ లోనే ఉన్నా తోటల గ, మార్కెట్ కూడా పడింది .నేను అనుకునట్టు జరిగింది. dishtv హోల్డింగ్స్ లో నుండి షార్ట్ కొత్త , కాని కవర్ చెయ్యలేదు, రేపు కూడా మార్కెట్ పడేలా అనిపిస్తోంది,
చూడం ఎం జరుగుతుందో
ఇట్లు
మీ
రాజేష్.సలాది


AUTO ANALYSIS FOR 5.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౫.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/263626342/auto_5.8.09.pdf

Monday, August 3, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౩.౮.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

లోకేస్ మచినెస్ రోజు పెరిగింది మరియు ట్రేడ్ విత్ ట్రెండ్ బ్లాగ్ లో పోస్ట్ చేసిన హనుంగ్ తోయ్స్ సర్క్యూట్ పడింది
యాహూ లో ఇచిన idbi కాల్ targets రీచ్ ఐంది. రోజు LML డెలివరీ తీసుకున్న, రోజులు కోసం. అది సంగతి
saladi_elr2(03/08/09 10:24:49 AM): Good MOrning, buy idbi @105.9 sl 105 tgt 110 time 10.24 am
saladi_elr2 (03/08/09 2:28:38 PM): started fire, http://trade-with-trend.blogspot.com/2009/07/lokesh-machines-buy.html
saladi_elr2 (03/08/09 2:52:10 PM): HANUNG TOYS ON CKT , FOR MORE DETAILS VISIT THIS : - http://trade-with-trend.blogspot.com/2009/07/hanung-toys-buy.html

ఇట్లు
మీ సలాది.రాజేష్


AUTO ANALYSIS FOR 4.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౪.౦౮.09 ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/263451575/auto_4.8.09.pdf

Friday, July 31, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౩౧ .౭.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు ట్రేడింగ్ లో అంత కంఫ్యూజన్ కండిషన్ గ ఉంది, ఏది చేసిన కూడా కలిసి రాలేదు, ఎఇతేర్ షార్ట్ ర లాంగ్ బోథ్ వర్క్ అవ్వలేదు, ఇంత వోలతలితి గ ఉంటుందని అనుకోలేదు, ఇంక ఎలాగో కలిసి రావట్లేదు అని లోకేష్ మచినెస్ డెలివరీ తీసుకున్నాను బ్రేఅక్ అవుట్ వచిందని ,చూడాలి ఏమవుతుందో, అది సంగతి,

ఇట్లు
మీ
రాజేష్.సలాది

AUTO ANALYSIS FOR 3.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౩ .౮ .౦౯ ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/262144592/auto_3.8.09.pdf