MY GOLDEN QUOTE TO ALL TRADERS

TRADE WITH TREND
DON'T CHALLENGE THE MARKETS
RESPECT THE MARKETS
IT WILL ALWAYS GIVES YOU PROFITS IF YOU DO SO

CATCH ME

My photo
RAJESH.SALADI™ Call us @ 09573399376 Contact @ srknifty@yahoo.com in yahoo srknifty@gmail.com in gtalk srknifty in skype

GOLDEN TIP FOR BEGINNERS

WHEN A INDEX OR SCRIP OPEN ,LOW ARE SAME AND HIGHER THAN PREVIOUS CLOSE {REMEMBER MUST BE HIGHER THAN PREVIOUS CLOSE} , THEN DON'T SHORT THAT SCRIP WHERE AS IN OTHER WORDS , YOU CAN TRY LONG IN THAT COUNTER

&

WHEN A INDEX OR SCRIP OPEN,HIGH ARE SAME AND LOWER THAN PREVIOUS CLOSE {REMEMBER MUST BE LOWER THAN PREVIOUS CLOSE} THEN DON'T GO LONG IN THAT SCRIP WHERE AS IN OTHER WORDS , YOU CAN TRY SHORT IN THAT COUNTER

DISCLOSURE:- THIS IS MY PRACTICAL OBSERVATION IN MY TRADING JOURNEY AND I PUT THIS AS A THEORY FOR MY OWN TRADES , THIS IS NOT ANY ONE'S , OR NOT WRITTEN IN ANY TECHNICAL BOOKS
SOME COPY CATS COPYING THIS
TOTAL SENTENCE TO THEIR BLOGS OR WEBSITES

SO, IT IS YOUR RISK IF U DO ACTIONS ON THIS THEORY

Friday, July 31, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౩౧ .౭.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు ట్రేడింగ్ లో అంత కంఫ్యూజన్ కండిషన్ గ ఉంది, ఏది చేసిన కూడా కలిసి రాలేదు, ఎఇతేర్ షార్ట్ ర లాంగ్ బోథ్ వర్క్ అవ్వలేదు, ఇంత వోలతలితి గ ఉంటుందని అనుకోలేదు, ఇంక ఎలాగో కలిసి రావట్లేదు అని లోకేష్ మచినెస్ డెలివరీ తీసుకున్నాను బ్రేఅక్ అవుట్ వచిందని ,చూడాలి ఏమవుతుందో, అది సంగతి,

ఇట్లు
మీ
రాజేష్.సలాది

AUTO ANALYSIS FOR 3.8.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౩ .౮ .౦౯ ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి:-
http://rapidshare.com/files/262144592/auto_3.8.09.pdf

Thursday, July 30, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౩౧ .౭.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

రోజు ట్రేడింగ్ మొత్తం బాగానే ఉంది కాని , నిన్న తీసుకున్న రిలయన్స్ కాల్స్ లో లాస్ ఐంది, మార్కెట్ ఎంత పెరిగిన కాని రిలయన్స్ పెరగకపోవడం తో , రెండు రోజుల్లో వచ్చిన ప్రాఫిట్ మొత్తం పోయింది, రేపు ఐన జాగర్త ట్రేడింగ్ చెయ్యాలి , ఐన నిన్ననే చెప్పానుగా, వచ్చిన ప్రాఫిట్ తో బెత వేసాను అని, బెత్ అంటే ఇలాగె ఉంటాయి మరి, ఐతే జాక్ పాట్ , లేకపోతె ఫుల్ లాస్, అది సంగతి, రోజు యాహూ మెస్సెంగెర్ లో ఇచ్చిన నిఫ్టీ షార్ట్ కాల్ స్టాప్ లాస్ హిట్ ఐంది, కాం స్టాప్ లాస్ హిట్ ఐన తర్వాత మార్కెట్ పెరుగుతుందని ఊహించింది నిజమైంది,

saladi_elr2 (30/07/09 10:52:49 AM): Good Morning, short nifty futures @4501 sl 4514 tgt4450 ,4420 time 10.52 am

AUTO ANALYSIS FOR 31.7.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౩1 .౭.౦౯ ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి : - http://rapidshare.com/files/261798396/auto_31.7.09.pdf

Wednesday, July 29, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౨౯ .౭.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు రియల్ టైం డేటా ఫీడు లేకపోవడం వల్ల యాహూ మెస్సెన్గెర్ లో కాల్స్ ఇవ్వలకేపోయాను, ఐనా ఈ రోజు నాకు ట్రేడింగ్ బాగానే ఉంది. రేపు ఎక్ష్పిర్యి కావడం వల్ల రిలయన్స్ ౧౯౫౦ కాల్ ౪ లోటస్ కొన్నాను అవెరగె రేట్ ౧౨ పదిని, రేపు కనుక రిలయన్స్ ఎక్కువలో అనగా ౧౯౫౦ కంటే ఎక్కువగా ఓపెన్ ఐతే కనుక ౧౯౫౦ కాల్స్ ౨౫ అబొవె ఓపెన్ అయ్యే అవకాశంఉన్నందున జాక్ పాట్ కోసం ప్రయత్నించాను, చూదాం ఏమవుతుందో
మొత్తం మీద ఈ రోజు ట్రేడింగ్ లో ప్రాఫిట్ వచ్చింది అది రిలయన్స్ కాల్ మీద బెత వేసాను, అది సంగతి


ఇట్లు
మీ\
సలాది .రాజేష్

AUTO ANALYSIS FOR 30.7.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౩౦ .౭.౦౯ ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి : -
http://rapidshare.com/files/261379136/AUTO_30.7.09..pdf

Tuesday, July 28, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౨౮.౭.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

ఈ రోజు ఎక్కువ ట్రేడింగ్ మీద కాంసెంత్రషన్ చెయ్యలేకపోయా, మా తాతయ్య గారి సంవత్సరీకాలు అవ్వడ్డం తో అటు ఇటు తిర్గుతూ మార్కెట్ చూడాల్సి వచ్చింది, ఐనా కూడా ఈరోజు మార్కెట్ లో భారతీ షార్ట్ వల్ల ఈ రోజు డబుల్ ట్రేడ్ ఐంది. తీర వచాక చూస్తె భారతి పడి ఉంది, వెంటనే కవర్ చేద్దామనుకునే లోపులో పెరిగింది, కాసేపు ఎదురు చూస్తినా తర్వాత కవర్ చేశాను, నేను కవర్ చేసాక రస్.౧౦ పడింది. ఇది ఒక రకమైన కొత్త అనుభవం.
ఈ రోజు యాహూ మేస్సేన్జేర్ లో ఏమి కాల్స్ ఇవ్వలేదు, రేపు మళ్ళీ మామూలుగా కాల్స్ ఇవ్వగలను.




ఇట్లు
మీ
రాజేష్.సలాది .

AUTO ANALYSIS FOR 29.7.09 TRADING DAY

ఆటో అనాలిసిస్ ౨౯.౭.౦౯ ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి : -

http://rapidshare.com/files/261026447/auto_29.7.09.pdf.html

Monday, July 27, 2009

నా అనుభవాలు ఈ రోజు అనగా ౨౭.౭.౦౯ ట్రేడింగ్ గూర్చి , ఇక చదవండి

రోజు చాలా విచిత్రమైన ట్రేడింగ్ అనుభవం, నిఫ్టీ చాలా విచిత్రంగా లాంగ్ కి షార్ట్ కి రెండు విధాల సహకరించింది, ఇలా క్రితం వారంలో ఒక రోజు ఉంది, కాని వారం ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి రోజే ఇలా స్పందించడం బాగుంది, మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి, .

రోజు యాహూ మెస్సెంగెర్ లో ఇచ్చిన మొత్తం కాల్స్ ఇక్కడ రాస్తున్నాను : -
saladi_elr2 (27/07/09 10:41:30 AM): Good Morning, buy nifty futures 4584 sl 4570 tgt 4630 time 10.41 అం

saladi_elr2 (27/07/09 11:10:26 AM): move stop profit to 4590 and remaing long for the tgt of 4630 time 11.10 అం
saladi_elr2 (27/07/09 11:20:03 AM): how is supreme inds call?

saladi_elr2 (27/07/09 11:37:57 AM): we trade on stop profits , not stop losses, that is twt గ్రూప్

saladi_elr2 (27/07/09 11:40:50 AM): symmetric triangle in nifty intra చార్ట్
saladi_elr2 (27/07/09 11:45:34 AM): triangle break down now

saladi_elr2 (27/07/09 11:50:53 AM): saw the break down effect?


saladi_elr2 (27/07/09 11:57:52 AM): triangle break down given 20 points


saladi_elr2 (27/07/09 12:00:00 PM): exact 25 points if u shorted on my triangle break down msg


saladi_elr2 (27/07/09 12:51:50 PM): EXPANDING TRIANGLE IN NIFTY INTRA


saladi_elr2 (27/07/09 2:54:14 PM): Delivery Call : BUY GEODSIC bse code 536099 CMP 118.00 SL 111.000 TRGT 132-138 (1-2 day)


ఇట్లు
మీ

రాజేష్.సలాది

AUTO ANALYSIS FOR 28.7.09 TRADING DAY


ఆటో అనాలిసిస్ ౨౮.౭.౦౯ ట్రేడింగ్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి : -

http://rapidshare.com/files/260595065/auto_27.7.pdf.html




Saturday, July 25, 2009

AUTO ANALYSIS FOR 27.7.09 TRADING DAY

మీకు ౨౭..09 ఆటో అనాలిసిస్ కావాలంటే లింక్ క్లిక్ చెయ్యండి : - http://rapidshare.com/files/259800197/AUTO_ANALYSIS_24.7.09.pdf.html